VKB: తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సెప్టెంబర్‌లోనే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
మంత్రి రేసులో స్పీకర్ ప్రసాద్‌కుమార్?


