ATP: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గతంలో నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 3న కాకుండా అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు: కలెక్టర్


