MDCL: ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో బీఎన్‌ఎస్ సెక్షన్ 69 కింద కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించారు.
తెలంగాణ
ఈశ్వర్ సాయి ముందస్తు బెయిల్ పిటిషన్


