MDK: జిల్లాలో భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అభ్యంతరాలు ఉన్నవారు తహసీల్దార్ కార్యాలయంలో అప్పీల్ చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మెదక్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూ సర్వే పూర్తయిన ఆరు గ్రామాల్లో సమస్యలు ఉంటే 9(2) యాక్ట్ కింద అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
భూ సర్వే అభ్యంతరాలపై అప్పీల్


