హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి పేర్ని నానితో రాజకీయ పరిస్థితులపై చర్చ

కోనసీమ: రావులపాలెంకు విచ్చేసిన మాజీ మంత్రి పేర్ని నానిని అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై వారు ఆత్మీయంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.