KMR: పిట్లం మండలం ధర్మారం టోలేట్ సమీపంలో మంగళవారం లారీ కింద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హైవే సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కేరళకు చెందిన లారీ డ్రైవర్ జలీల్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
లారీ కింద డ్రైవర్ మృతదేహం


