PLD: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు 25 శాతానికే పరిమితమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.విజయ్‌కుమార్ తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కరువు కార్యాచరణ రూపొందించాలని, ఉపాధి హామీ పనులు విస్తృతంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. సాగు చేసి నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కరువు కార్యాచరణ రూపొందించాలి. సీపీఎం


