MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సెప్టెంబర్ 2, 3 తేదీల్లో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్: MP


