HYD: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ విప్ కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, రేవంత్‌రెడ్డిని గద్దె దింపే కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
'కాంగ్రెస్ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి'


