హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయలో 9, 11 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు

KNR: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చొప్పదండి జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్‌ కే. బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్‌ 10న జరగనుండగా, దరఖాస్తులకు ఈ నెల 30 చివరి తేదీ అని పేర్కొన్నారు.