హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంజినీరింగ్ విద్యార్థికి HPCLలో కొలువు

RR: అబ్దుల్లాపూర్‌మెట్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి చిలుకల సాయి చరణ్‌ హెచ్‌పీసీఎల్‌ నియామకాల్లో అత్యున్నత ర్యాంకు సాధించి జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యాడు. సురక్ష సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిక్కర గోపీశంకర్‌ యాదవ్‌ అతడిని సన్మానించారు.