హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిత్రపటాలపై నల్లరంగు ఘటనపై ఫిర్యాదు

HYD: అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సంత్‌ రవిదాస్‌ చిత్రపటాలపై నల్లరంగు వేసిన ఘటనపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్‌ నేతృత్వంలో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఘటనకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.