ADB: ఆదిలాబాద్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కానిస్టేబుల్, ఎస్‌ఐ కోచింగ్ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల అయినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. అర్హత సాధించిన 400 మంది అభ్యర్థులకు సెప్టెంబర్ 5న జిల్లా కేంద్రంలోని డిటిసిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
పోలీస్ ఉచిత కోచింగ్ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల


