MLG: ఏటూరునాగారం పోలీసులు మంగపేట రోడ్డులోని చెంతల బోరు సమీపంలో పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఉప్పు రాజేందర్, కుంభం రాజేష్, నర్సింహ, ఎస్‌కే అజ్మత్, మునిగల పూర్ణచందర్, కేశవేని వెంకన్నల వద్ద నుంచి రూ.1,18,430 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


