VZM: ఆటో డ్రైవర్లు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సీఐ రాము సూచించారు. కోట జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రహదారిపై ఆటోలను నిలపకుండా కేటాయించిన స్టాండ్లలోనే పార్కింగ్ చేయాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'


