హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 1 వరకు నిషేధాజ్ఞలు పొడిగింపు: సీపీ

MNCL: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమలులో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు CP అంబర్ కిషోర్ ఝా మంగళవారం తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు.