హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VDEO: 'ఎంపీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాసింది నిజమే.. కానీ..!'

NLR: మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. 'కేంద్రానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాసింది నిజమే. క్వార్జ్ ఫ్యాక్టరీ కోసమే మేము ఢిల్లీకి వెళ్లాం. చైనా ప్రతినిధుల సినోమా ప్రెజెంటేషన్ కోసమే వెళ్లాం. అనిల్ దుష్ప్రచారం చేసినందుకే ప్రభాకర్ రెడ్డి పరిశ్రమ నిర్ణయాన్ని మానుకున్నారు. పరిశ్రమ రానందుకు జిల్లా ప్రజలకే నష్టం' అని పేర్కొన్నారు.