VZM: డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన “డ్రగ్స్‌కు నో చెప్పండి” పోస్టర్‌ను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర కమ్యూనిటీ రూరల్ మెడికల్ ప్రాక్టీసనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు, పట్టణాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్‌కు నో చెప్పండి.. పోస్టర్ ఆవిష్కరణ


