SRPT: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ LIC శాఖా కార్యాలయంలో మంగళవారం ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఎల్ఐసి పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పాలసీదారులకు, అధికారులకు, ఏజెంట్లకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఘనంగా LIC ఆవిర్భావ దినోత్సవం


