SRD: పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠ, ఉత్సవాల నిర్వహణపై మండప నిర్వాహకులతో పోలీసులు ముఖ్య సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఉత్సవాలపై నిర్వాహకులకు పోలీసుల సూచనలు


