RR: సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీజీసీటీఏ ఓయూ సెక్రటరీ డాక్టర్ చింతల రాకేష్ భవాని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు విడుదల చేసి, రెండో పీఆర్‌సీ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
'రెండో పీఆర్‌సీ ఏర్పాటు చేయాలి'


