NRML: జిల్లాలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్ల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలి'


