ASR: కార్యాలయ సమయాలను సిబ్బంది ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. రోజువారీగా కేటాయించిన పనులను అదే రోజు పూర్తి చేసి, వివరాలను అధికారిక గ్రూపులో తెలియజేయాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కాకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'సిబ్బంది సమయపాలన పాటించాలి'


