హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెయ్యి రోజుల పాలనలో చేసిందేమీ లేదు: బీఆర్‌ఎస్

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, రాజనర్సు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సందర్భం, సమావేశం ఏదైనా మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు.