హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు

KNR: వినాయక చవితి ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన ఊరేగింపు జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, తాగునీరు, పారిశుధ్యం, బ్యారికేడింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.