E.G: రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యత అద్భుత సైకత శిల్పాన్ని రూపొందించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ శిల్పాన్ని తయారు చేశారు. 'హ్యాపీ బర్త్ డే పవన్ సార్', 'ప్రజాసేవలో పవన్...' అన్న సందేశాలతో రూపొందించిన ఈ శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పవన్ కళ్యాణ్‌కు వినూత్న శుభాకాంక్షలు


