హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్‌ 8 నుంచి ఆర్టీసీకి 350 కొత్త బస్సులు: కొనకళ్ళ

E.G: అక్టోబర్‌ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 350 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. మంగళవారం కడియంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. 'స్త్రీ శక్తి' పథకానికి విశేష స్పందన లభిస్తోందని, ఏడాదిలో మహిళలకు రూ.3,500 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందన్నారు.