MLG: పేదల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ హేమంత్‌తో కలిసి ములుగు, మల్లంపల్లి మండలాల లబ్ధిదారులకు 2,430 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ ఏడాది 12,802 కార్డులతో 36,405 మందికి సన్నబియ్యం ప్రయోజనం అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
పేదల సామాజిక గౌరవానికి నూతన రేషన్ కార్డు


