ఖమ్మంలోని పలు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ CEO వాసం వెంకటేశ్వరరెడ్డి మంగళవారం సందర్శించారు. SIRలో భాగంగా కొనసాగుతున్న హియరింగ్ ప్రక్రియను పరిశీలించారు. ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది, ఓటర్లకు నోటీసుల జారీ, సంబంధిత పత్రాల పరిశీలన తదితర అంశాలపై సమీక్షించారు. హియరింగ్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
తెలంగాణ
'హియరింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి'


