VKB: తాండూరు 8వ వార్డులో రూ.25 లక్షలతో రోడ్డు మంజూరు కావడం వార్డు ప్రజల విజయమని కౌన్సిలర్ జావిద్ అన్నారు. కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. నాయకులు శాశ్వతం కాదని, అధికారులు శాశ్వతమని పేర్కొంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులు జావిద్‌ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
తెలంగాణ
కాలనీ అభివృద్ధే లక్ష్యం: కౌన్సిలర్


