ATP: అనంతపురం సర్వజనాసుపత్రికి పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్ట్రెచ్చర్లు అందజేశారు. లింగా నరేంద్ర చౌదరి సహకారంతో జరిగిన కార్యక్రమంలో ఆలంబన జనార్ధన్, డిస్కవరీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండటంతో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తున్నారని పరిటాల శ్రీరామ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సర్వజనాసుపత్రికి స్ట్రెచ్చర్లు అందజేత


