హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే గంటా

VSP: జీవీఎంసీ 3వ వార్డు అప్పివీధిలో లబ్దిదారులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. రాష్ట్రంలో 62 లక్షల మందికి నెలకు రూ.2,700 కోట్ల పెన్షన్లు, భీమిలిలో 14 వేల మందికి రూ.6.34 కోట్ల విలువైన పెన్షన్లు అందుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చే నెల నుంచి కొత్తగా 3 లక్షల పెన్షన్లు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.