హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్యాయత్నం చేసిన మేకల దొంగల అరెస్ట్

MHBD: పోలీసుపై హత్యాయత్నానికి పాల్పడిన మేకల దొంగలను అరెస్టు చేసినట్లు మరిపెడ సీఐ పవన్ కుమార్ తెలిపారు. మంగళవారం మరిపెడ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న పోలీసుపై దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.