RR: కేశంపేట మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీల్లో VGPP మొదటి గ్రామసభలు నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి భద్రత, మౌలిక వసతులు, జీవనోపాధి, విపత్తుల నిర్వహణకు సంబంధించిన అవసరాలను గుర్తించారు. MPDO జి. రవిచంద్ర కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు గ్రామసభలను పర్యవేక్షించారు.
తెలంగాణ
VGPP గ్రామసభల్లో అభివృద్ధిపై చర్చ


