హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మంగళవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,38,735 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 206 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 27 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 1678 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.