KMR: బాన్సువాడలోని బుడిమి గ్రామంలోని జగదాంబ దేవి ఆలయంలో అమ్మవారికి బాన్సువాడకు చెందిన వ్యాపారవేత్త, జాగృతి హాస్పిటల్ యాజమాన్యం రుద్రంగి గంగాధర్ గుప్తా ఉదయ శ్రీ దంపతులు బంగారు బొట్టును భక్తిపూర్వకంగా సమర్పించారు. అనంతరం దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుడిమి గ్రామస్తులు డా. తిరుమల గౌడ్, జిన్నా రాము, శ్రీనివాస్ గుప్తా ఉన్నారు.
తెలంగాణ
జగదాంబ అమ్మవారికి బంగారు బొట్టు


