హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి'

HNK: పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘జెన్‌ జెడ్‌ మీట్‌’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషూ ఘోష్‌ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.