హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిర్చి మార్కెట్‌కు 45 వేల బస్తాల ఏసీ సరుకు

GNTR: మిర్చి మార్కెట్‌కు మంగళవారం ఏసీ సరుకు 45 వేల బస్తాలు అమ్మకానికి వచ్చింది. సీడు రకాల మిర్చి కిలో రూ.160–380 వరకు ధర పలికింది. తేజా బెస్ట్ రూ.170–225, 355 భేడిగి రూ.170–290, 2043 భేడిగి రూ.180–380 వరకు ఉన్నాయి. ఇతర రకాల ధరలు రూ.180–290 మధ్య ఉండగా, తాలు రకాలు రూ.120–160 వరకు పలికాయి.