ఉమ్మడి జిల్లాలో భూ సర్వేలో JN జిల్లా ముందంజలో ఉందని, ఇదే వేగాన్ని కొనసాగిస్తూ.. నవంబర్ 30లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రోజుకు 20-25 ఎకరాల సర్వే జరిగేలా ప్రణాళిక రూపొందించి, ఐదు రోవర్ పరికరాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లను కేటాయించాలని సూచించారు.
తెలంగాణ
'భూ సర్వే పనులు వేగవంతం చేయాలి'


