MNCL: నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు అక్రమ అరెస్టు తీవ్ర సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ మండిపడ్డారు. దేశంలో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు గనుక తిరగబడి కాంగ్రెస్‌పై దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలోనే లేకుండా పోతుందని, కాంగ్రెస్ నేతలు ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'బీజేపీ తిరగబడితే కాంగ్రెస్ దేశంలోనే లేకుండా పోతుంది'


