హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

SDPT: తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. సిద్దిపేటలోని టీటీడీసీ భవన్‌లో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగితే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపుతారని తెలిపారు.