హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంటి దానంపై అవగాహన కార్యక్రమం

KMR: 41వ జాతీయ కంటి దాన పక్షోత్సవంలో భాగంగా కేజీబీవీ రామారెడ్డిలో కంటి దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి డా. మారుతి బాబు, ఆప్తాల్మిక్ అధికారి హరికిషన్ పాల్గొని విద్యార్థులకు కంటి దానం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, విద్యార్థులు పాల్గొన్నారు