హైదరాబాద్: 28°C
తెలంగాణ

ACP జితేందర్ రెడ్డిని సన్మానించిన MLA సతీమణి

HNK: పట్టణంలోని పిస్తా హౌస్‌ బాంక్వెట్‌ హాల్ మంగళవారం నిర్వహించిన ACP జితేందర్‌రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి వరంగల్‌ పశ్చిమ MLA రాజేందర్‌రెడ్డి సతీమణి నీలిమరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డిని కలిసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అందించిన సేవలను అభినందిస్తూ.. భవిష్యత్‌లో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.