ASR: మారికవలస గిరిజన గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ కంగార్ సోలా గ్రామంలో డిమాండ్ చేశారు. పాఠశాల కొనసాగింపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతుగా వెళ్తున్న ఆదివాసీ ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని ఖండించారు.
ఆంధ్రప్రదేశ్
'మారికవలస పాఠశాలను కొనసాగించాలి'


