NLG: దేవరకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు ఈనెల 3న దేవరకొండ కార్యాలయం వద్ద వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. బైక్ లకు రూ.10 వేలు, ఫోర్ వీలర్స్‌కు రూ. 30 వేలు, వేలం రోజు ఉ. 10 గంటలలోపు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలన్నారు. వాహనాలు కొనని యెడల డిపాజిట్‌ను తిరిగి ఇవ్వనున్నారు.
తెలంగాణ
'వాహనాలకు వేలం'


