WGL: MGMలో రోగులకు మెరుగైన వైద్య సేవలు, సౌకర్యాలు కల్పించాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ WGL, HNK జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, తేరాల యుగంధర్ కోరారు. ఆస్పత్రిని పరిశీలించి వివిధ సమస్యలపై సూపరింటెండెంట్ రామ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆస్పత్రికి వచ్చే పేద, మధ్యతరగతి రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
తెలంగాణ
'MGMలో మెరుగైన వైద్య సేవలు అందించాలి'


