HNK: పరకాల నియోజకవర్గంలోని అన్ని మండలాలు, డివిజన్లలో MLA రేవూరి ప్రకాశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే పరకాల పట్టణంలో కాంగ్రెస్ నాయకులు రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు.
తెలంగాణ
నియోజకవర్గంలో ఘనంగా MLA జన్మదిన వేడుకలు


