హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి'

KMM: జాతీయ నూతన విద్యా విధానం రద్దుకై, విద్యార్థులు ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం కూసుమంచిలో జరిగిన సంఘం మండల మహాసభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నూతన విద్యా విధానం వల్ల యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని ఆయన అన్నారు.