హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్‌ విద్రోహ దినం.. ఉద్యోగుల నిరసన

 VKB: జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించి సీపీఎస్‌ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా పీఆర్‌సీని వెంటనే 51 శాతం ప్రకటించాలని, ఆరు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ హక్కుల సాధనకు కృషి చేయాలని జిల్లా జేఏసీ బాధ్యులు అంజద్‌ కోరారు.