NDL: కోయిలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో SI మల్లికార్జునరెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు శక్తి యాప్, పోక్సో చట్టం, మహిళల భద్రత, బాల్య వివాహాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర నంబర్లు 100, 112, 181, 1930 గురించి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన


